23/06/2024: Y7News Telugu
భార్యను కోల్పోయిన చొప్ప దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఈరోజు మధ్యా హ్నం మంత్రి సీతక్క పరామర్శించారు. అల్వాల్లో ఉన్న ఎమ్మెల్యే సత్యం నివాసానికి చేరు కున్న సీతక్క..సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మంత్రి సీతక్కని చూసి రూపాదేవి తల్లి బోరున విలపించారు. తల్లిని కోల్పో యిన పిల్లలను సీతక్క ఓదార్చారు. MLA సత్యం, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.