Type Here to Get Search Results !

పంచాయతీ సెక్రటరీలకు శాశ్వత నియామక పత్రాలు అందజేసిన పాయం

పినపాక నియోజక వర్గం లోని 11మంది పంచాయితీ సెక్రటరీలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు పర్మినెంట్ నియామక పత్రాలు అందచేసిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.