Type Here to Get Search Results !

Breaking news; ఛత్తీస్‌గఢ్, సుక్మా జిల్లా పోలీసుల అదుపులో 9 మంది మావోయిస్టులు..

టేకల్‌గూడ నక్సలైట్‌ పేలుళ్ల తర్వాత జాగర్‌గుండ ప్రాంతంలో సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు..
వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన 9 మంది నక్సలైట్లలో జూన్ 23న జరిగిన టేకల్‌గూడ పేలుళ్లలో నలుగురు నక్సలైట్లు పాల్గొన్నట్లూ వెల్లడించిన పోలీసులు.డిస్ట్రిక్ట్ ఫోర్స్, DRG, CRPF యొక్క 150వ బెటాలియన్ మరియు కోబ్రా 201 బెటాలియన్ బలగాలు కలిసి జాయింట్ యాక్షన్ నిర్వహించినట్లు దృవికరించిన సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్..