హక్కుల సాధనకు వేలాదిగా తరలి రండి;ఎస్ఎఫ్ఐ మణుగూరు మండల సెక్రటరీ ఆర్ . హరీష్
July 11, 2024
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, కోరుతూ శుక్రవారం వేలాది మంది విద్యార్థులతో ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు మణుగూరు ఎస్ఎఫ్ఐ మండల సెక్రటరీ ఆర్ . హరీష్ తెలియజేశారు.
Tags