జూలై,02,2024; Y7News Telugu
బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం..
నితీష్ తీర్మానం చేసి మోదీ ఎదుట డిమాండ్ ఉంచారు
రాజధానిలేని రాష్ట్రంగా బిహార్ కంటేవెనుకబడి ఉన్నాం మనం.మోదీ సర్కార్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న చంద్రబాబు
ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని షర్మిల అన్నారు
హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరిస్తామని
చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు అని షర్మిల అభిప్రాయపడ్డారు