ఇకనైనా ప్రారంభోత్సవం జరిగేనా..?
July 01, 2024
తాళ్ల కొమ్మూరు పంచాయతీ పరిధిలో ఐటీసీ వారి సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం నూతనంగా నిర్మించడం జరిగినది. అది ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం వలన అంగన్వాడి పిల్లలు, టీచర్లు తాత్కాలికంగా స్కూల్ భవనంలోనే వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఈ భవనం త్వరలో ప్రారంభించాలని అంగన్వాడి పిల్లలు తల్లిదండ్రులు ప్రజలుకోరుకుంటున్నారు
Tags