22/06/2024: Y7News elugu
బెల్లంపల్లిలో నిర్మాణంలో ఉన్న భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ గారీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం,సింగరేణి సంస్థ సింగరేణి కళా వేదిక ప్రక్కన మూడు ఎకరాల భూమిని కేటాయించారు.ఈ భూమిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన నిర్మాణం కూడా నిర్మిస్తున్నారు.ఈ భూమీలో ఇతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వెంటనే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు తొలగించాలని. దళితసంఘాలనాయకులుగోమాసరాజం,బత్తుల.రాజలింగు,సిబ్బని.రాజనర్సు, మాసం.మురళి,దాసరి బానయ్య కాంపల్లి రాజం తిరుపతి గిరీ ఆధ్వర్యంలో R.D.O కి వినతిపత్రం అందజేశారు.