Type Here to Get Search Results !

పద్మశ్రీ ఇక లేరు

 పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్య ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పాయం వెంకటేశ్వర్లు ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉదయం వీరయ్య ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు