24/06/2024: Y7 News Telugu
పినపాక ఎంఎల్ఏ పాయం.వెంకటేశ్వర్లు మాతృమూర్తి పాయం రాములమ్మ , ఇటీవల కాలం చేసినందుకు చింతిస్తూ ఈరోజు మణుగూరు లోని వారి స్వగృహనికి వెళ్లి పరామర్శించి కీర్తిశేషులు రాములమ్మ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కమటం వెంకటేశ్వరరావు,సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి, అనంతనేని సురేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు, రాయపూడి రాజేష్,సిపిఐ అశ్వాపురం మండలం కార్యవర్గ సభ్యులు, కమటం సురేష్, దంతాల జగదీష్, ,తదితరులు పాల్గొన్నారు