తనను కలిసే ప్రతీ ఒక్కరికీ ఒక రాజ్యాంగ ప్రతిని బహుమతిగా ఇస్తున్న రాహుల్ గాంధీ...
రాజ్యాంగాన్ని రక్షించటం అనేది ప్రతీ ఒక్క పౌరుడికి రాజ్యాంగం గురించి తెలిసినప్పుడే సాధ్యం అనే భావనలో రాహుల్ గాంధీ.ఇది నిజంగా గొప్ప పరిణామం.త్వరలో దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంటికి రాజ్యాంగ ప్రతిని చేరవేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ.