పినపాక శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు మాతృమూర్తి రాములమ్మ స్వర్గస్తులైన విషయం తెలుసుకొని పినపాక శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లను పరామర్శించిన జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షురాలు కొల్లు పద్మ, ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు. పాయం. వెంకటేశ్వర్లు ని పరామర్శించి, రాములమ్మ గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.