మంత్రివర్గ విస్తరణలో హోం మంత్రిగా సీతక్క...?
July 01, 2024
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు.మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో సోమవారం ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి,ఐదారుగురికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కనుందన్నారు.శాఖల మార్పులకు సైతం అవకాశం ఉందన్న ఆయన,కీలకమైన హోం మంత్రి పదవి ప్రస్తుతం మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్కకు ఇచ్చే అవకాశం ఉందన్నారు.
Tags