Type Here to Get Search Results !

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం;ములకలపల్లి

ములకలపల్లి మండలం కమలాపురం  పూసుగూడెం గ్రామా ల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పై యువతకు అవగాహన కల్పించి యువకులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు గరికే రాంబాబు ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మండల ఉపాధ్యక్షుడు పొడిచేటి చెన్నారావు మండల ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం కమలాపురం , పూసుగూడెం గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.