
మణుగూరు మండలం MLAక్యాంపు కార్యాలయంలో సోమవారం పినపాక నియోజకవర్గం లోని నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీ జూనియర్ సెక్రెటరీలు గా విధులు నిర్వహిస్తున్న 11మందికి శాశ్వత సెక్రటరీలుగా నియామక పత్రాలు అందజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా సెక్రెటరీ లు ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు.