Type Here to Get Search Results !

భారత్ లో ఇప్పట్లో డ్రైవర్ లెస్ కార్లు లేనట్లే

న్యూ ఢిల్లీ:
నేను ఉండగా డ్రైవర్ లెస్ కార్లను భారత్ లోకి రానివ్వను. దేశంలో 80 లక్షల మంది డ్రైవింగ్ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ పొట్ట కొట్టలేము అని నితిన్ గడ్కరీ తెలిపారు.