Homeఢిల్లీబ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Y7 News July 11, 2024 ఢిల్లీ,ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. Tags ఢిల్లీ Newer Older