భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో మంగళవారం సాయంత్రం నేషనల్ కాంగ్రెస్ కార్మిక శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి ఆధ్వర్యంలో మంత్రి దనసరి సీతక్క అనసూయ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నజీమ ,ద్వాలి, కవిత, పావని, షబానా తదితరులు పాల్గొన్నారు