Type Here to Get Search Results !

ముంపు ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ

మణుగూరు,
జులై09,2024; Y7News Telugu,
మణుగూరు గోదావరి ముంపు ప్రాంతాలైన కమలాపురం గ్రామస్తులకు,వరద ముంపు ఫై జాగ్రత్తగా ఉండే విధంగా సూచనల తెలుపుతూ అవగాహన కల్పిస్తున్న డిఎస్పి రవీందర్ రెడ్డి ,సిఐ సతీష్ కుమార్