బూర్గంపహాడ్ మండలం సారపాక గాంధీనగర్కు చెందిన భూక్య మహేష్ (27) ఆటో డ్రైవర్ గత 10 రోజులుగా తీవ్ర జ్వరంతో ఉండగా శనివారం భద్రాచలం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్ళగా మెరుగైన చికిత్స కొరకు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం ప్లేట్ లెట్స్ 12000లకు పడిపోగ ప్లేట్ లెట్స్ ఎక్కిస్తున్న సమయాన మృతిచెందినట్లు తెలిపారు. మృతుడుకి భార్య,5 సంవత్సరాల అబ్బాయి ఉన్నారు...