జులై,08,2024; Y7NewsTelugu
పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం లో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి నేపథ్యంలో మణుగూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.