NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది
NDA పక్షాల ఎంపీలతో తొలిసారిగా ప్రధాని మోదీ ఇవాళ సమావేశం కానున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు బీజేపీకి సొంతంగా దక్కకపోవడం, మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సి రావడంతో ఈ సమావేశంలో ప్రధాని పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.