Type Here to Get Search Results !

ఆ..ఖైదీల విడుదలకు రంగం సిద్ధం

తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం అయ్యింది 231 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం. ఖైదీల విడుదలకు గవర్నర్‌ రాధాకృష్ణన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు