ములుగు జిల్లా: Y7News Telugu
ములుగు జిల్లా కేంద్రంలో ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా గారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా కిసాన్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు, ములుగు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ విచ్చేసి ఏకకాలంలో రైతు పంట రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసి రెండు లక్షల రుణ మాఫీ చేయాలని ఆదేశాలను జారీ చేసినందున ములుగు జిల్లా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి కి , సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.