ఏటూరునాగారం మండలం క్రాస్ రోడ్డు వద్ద ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన బాదిత కుటుంబీకులు బోడ మానస, బందెల అశ్వనిలు పోలీసులు విచారణ చేయడంలో న్యాయం చేయడం లేదని రోడ్డు పై బైటాయించి ఆందోళన చేపట్టారు.న్యాయం చేస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించిన బాదిత కుటుంబీకులు.
ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలి
June 22, 2024
ములుగు జిల్లా: Y7News Telugu
Tags