రేవంత్ రెడ్డి గారి చిత్ర పటానికి పాలాభిషేకం
June 22, 2024
రెండు లక్షలు రూపాయలు రైతు రుణ మాఫీ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్బంగా పినపాక నియోజకవర్గం ఎం ల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారి పిలుపు మేరకు మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి , మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేసిన మణుగూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు తదితరులు.
Tags