Type Here to Get Search Results !

పెద్దిరెడ్డి కి 2+2 భద్రత ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి 2 + 2 భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.
ప్రాణహాని ఉందని ఆయన చెప్పినందున దీనిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నామని తెలిపింది.తదుపరి విచారణ రెండు వారాలులకు వాయిదా వేసింది.గతంలో తనకు ఉన్న 5+5 ఉన్న భద్రతను 1+1 గా తగ్గించారని పెద్దిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.