Type Here to Get Search Results !

విధులు నిర్వహిస్తూ నర్సు కళ్యాణి గుండెపోటు తో మృతి

భద్రాచలం,
జులై 09,2024; Y7NewsTelugu 
భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నర్సుగా విధులు నిర్వహిస్తూ కల్యాణి(36)  సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది