
ములకలపల్లి మండల పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజశేఖర్ ని జనసేన పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన ములకలపల్లి మండల జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు గరికే రాంబాబు, ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు పొడిచేటి చెన్నారావు,ప్రధాన కార్యదర్శి గొల్లా వీరభద్రం,ములకలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపగాని సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.