హైదరాబాదులో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా NSUI అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్*
July 10, 2024
గాంధీభవన్ లో NSUI రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ. బల్మూర్ వెంకట్ అధ్వర్యంలో బుధవారం స్టేట్ ఎగ్జిగ్యూటివ్ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి NSUI రాష్ట్ర ఇన్ ఛార్జ్ లు మొహమ్మద్ ఫాహద్ , ప్రతీక్ సింగ్ ,NSUI రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు హాజరయ్యారు.
Tags