Type Here to Get Search Results !

ఏఐటీయూసీ నూతన మండల కమిటీ ఎన్నిక

అశ్వాపురం మండలం ఓం శక్తి ఫంక్షన్ హాల్లో జరిగిన ఏఐటియుసి 13వ మండల మహాసభల్లో మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, గౌరవ అధ్యక్షులు గా జక్కుల రామచందర్ రావు,మండల అధ్యక్షులు గా రాయపూడి రాజేష్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లెం మోహన్,
ఉపాధ్యక్షులుగా సర్వ కృష్ణ, ధరవత్ రాంబాబు, లంకెల లింగరాజు, ప్రథాన కార్యదర్శిగా ఏడేళ్ళి శ్రీను,
ఉప ప్రధాన కార్యదర్శిగా మెలాపుర సురేందర్ రెడ్డి,
సహాయ కార్యదర్శులుగా కోరేం శ్రీలత, సాదం యాదగిరి రెడ్డి, మోత్కూరు నవీన్, కె ఇందిర,ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బాగోతపు సతీష్, గంట క్రాంతి కిరణ్ రెడ్డి, తెల్లం మంగతాయారు, ప్రచార కార్యదర్శులు గా ముద్దు శెట్టి నరసింహారావు, మోత్కూరు బాబూరావు తో, పాటు మరో 30 మంది నీ కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..