Type Here to Get Search Results !

హ్యాట్సాఫ్ అశ్వాపురం పోలీస్.తాగి స్పృహలో లేని వ్యక్తికి పోలీసుల సహాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామ పరిధిలోని బ్రిడ్జి దగ్గర జాతీయ రహదారిపై ఒక వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి రోడ్డుమీద మత్తులో పడిపోయాడు తాగి ఒంటిమీద స్పృహలో లేని అతనిని డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్రావు కానిస్టేబుల్ బొల్లి శ్రీను లేపి లుంగీకట్టి స్థానికుల సహాయంతో పక్కనే ఉన్న బస్సు షెల్టర్ లోకి తీసుకువెళ్లి పడుకోబెట్టారు..