Type Here to Get Search Results !

మణుగూరులో మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు

మణుగూరు అంబేద్కర్ సెంటర్లో పంచాయతీరాజ్ శాఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క పుట్టినరోజు వేడుకలను  మంగళవారం ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆరిఫ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మధ్య ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకంతో శుభాకాంక్షలు తెలిపారు