Type Here to Get Search Results !

మంత్రి పొంగులేటితో మువ్వా

తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియామకం పట్ల రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియచేసిన కార్పొరేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు