జులై 8 2024; Y7News Telugu
దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 75 వ జయంతి వేడుకలను తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం (కూసుమంచి) లోఘనంగానిర్వహించారు,
ఈకార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు
రామసహాయం రఘురామ్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవి రెడ్డి పాల్గొని దివంగత మాజీ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించారు,