జులై,08,2024
పినపాక నియోజకవర్గం మణుగూరు లో రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకులు గురజాల గోపి ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జన్మదిన వేడుకలను చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూర్గుల నరసయ్య మైనారిటీ నాయకులు ఎండి నూరుద్దీన్, మలోత్ కిషన్ నాయక్ అక్షర మహిళా మండలి సభ్యులు షబానా, పూనం సరోజ తదితరులు పాల్గొన్నారు.