BREAKING NEWS; భద్రాచలం బ్రిడ్జి పై ఎక్సైజ్ వాహనాన్ని కొట్టిన కారు
July 08, 2024
భద్రాచలం బ్రిడ్జి పై సోమవారం రాత్రి ఎక్సైజ్ వాహనాన్ని కారు ఢీకొట్టింది.కారులో ఉన్న ఎక్సైజ్ శాఖ si కి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. వెంటనే ఎస్ఐ ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags