జులై,08,2024; Y7NewsTelugu
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేసి వీరయ్య స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ వీరయ్య సేవలను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించటం గమనార్హం. ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ గా వీరన్నను నియమించింది.ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.